కేరళ తీరంలో శివ భక్తుడు, విగ్రహం ఎత్తు 58 అడుగులు. విగ్రహం

కేరళ తీరంలో  శివ భక్తుడు, పి.ఎస్.  దేవదతన్ భారీ శివ విగ్రహాన్ని నిర్మించాడు.  విగ్రహం ఎత్తు 58 అడుగులు.  విగ్రహం కింద గుహ రూపంలో 3500 చదరపు అడుగులలో ధ్యాన మందిరం కూడా నిర్మించబడింది.  ఈ మొత్తం నిర్మాణానికి 6 సంవత్సరాలు పట్టింది.  
🚩🚩ఓం నమః శివాయ 🚩🚩

 (అజిమల శివాలయం, కేరళ)

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!