కరోనా స్ట్రెయిన్: భారత్ @ 90
బ్రిటన్‌లో బయటపడి అనేక దేశాల్లో ప్రబలుతున్న కరోనా కొత్త స్ట్రెయిన్ భారత్‌లోనూ వ్యాపిస్తోంది. తాజాగా వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు 90కి చేరాయి. ‘‘వీరందరినీ ఏకాంతంగా ఉంచేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. వారితో సన్నిహితంగా ఉన్నవారిని క్వారంటైన్‌లో ఉంచుతున్నాం’’ అని కేంద్రం తెలిపింది.
Comments
Post a Comment