Amazon Great Republic Day Sale అంటే ఆసక్తిగా చూశాను.. మన మాతృభూమితో కూడిన ప్రపంచ చిత్ర పటంతో ఉన్న ఈ గోడ గడియారం నచ్చి కొందామనుకున్నాను.. కానీ

Amazon Great Republic Day Sale అంటే ఆసక్తిగా చూశాను.. మన మాతృభూమితో కూడిన ప్రపంచ చిత్ర పటంతో ఉన్న ఈ గోడ గడియారం నచ్చి కొందామనుకున్నాను.. కానీ ఎందుకో తేడా అనిపించింది.. జాగ్రత్తగా గమనిస్తే జమ్మూ కశ్మీర్, లద్దాక్ ప్రాంతాలను కొంత పాకిస్తాన్, మరి కొంత చైనాల్లో చూపించారు. ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆర్డర్ రద్దు చేశాను..
భారత దేశ గణతంత్ర దినోత్సవం పేరుతో వ్యాపారం చేసుకుంటూ.. దేశ సమగ్రతను, భారతీయులను ఈ విధంగా అవమానించడం భావ్యమా Amazon వారు ఆలోచించాలి. ఇందుకు క్షమాపణలు చెప్పుకోవడంతో పాటు ఆ వస్తువు అమ్మకాలు నిలిపివేయాలని ఒక భారతీయునిగా డిమాండ్ చేస్తున్నాను..
#Amazon #amazondeals #amazonshopping

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!