కేశబోయినాశ్రీధర్ తెలంగాణ బీజేపీ ఓబీసీ పబ్లిక్ సిటీ సెక్రటరీ తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు
కేశబోయినాశ్రీధర్ తెలంగాణ బీజేపీ ఓబీసీ పబ్లిక్ సిటీ సెక్రటరీ తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందళ్లు, పైరుపచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాల మీద మమకారానికి, రైతాంగానికి మనమంతా ఇచ్చే గౌరవానికి, మన ప్రత్యేకమైన కళలకు సంక్రాంతి పండగ ప్రతీక అని కేశబోయినాశ్రీధర్ పేర్కొన్నారు.
*రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం భోగి*, సంక్రాంతి, కనుమ పండుగలను సంతోషంగా జరుపుకోవాలని కేశబోయినాశ్రీధర్ ఆకాక్షించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న మాటకు కట్టుబడి నరేంద్రమోదీ ప్రభుత్వం రైతన్నల సంక్షేమానికి, గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు అని ఆమె తెలిపారు.
Comments
Post a Comment