*పల్స్ పోలియో వాయిదా.*జాతీయ ఇమ్యూనైజెషన్
*పల్స్ పోలియో వాయిదా.*
జాతీయ ఇమ్యూనైజెషన్ కార్యక్రమం కింద చేపట్టాల్సిన పోలియో టీకా కార్యక్రమాన్ని కేంద్రం వాయిదా వేసింది.
దేశవ్యాప్తంగా JAN 17న పోలియో వ్యాక్సినేషన్ జరగాల్సింది.
కానీ JAN 16 నుంచి కారోనా వ్యాక్సిన్ పంపిణీ నేపత్యంలో.. పల్స్ పోలియో కార్యక్రమాన్ని వాయిదా వేసింది.
దానికి సంబంధించి కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని కేంద్రం స్పష్టం చేసింది.
Comments
Post a Comment