#త్రివేణీ సంగమస్థానం కందకుర్తిలో (గోదావరీనది మహారాష్ట్ర నుంచి తెలంగాణలో ప్రవేశించేదిక్కడే. హెడ్గేవార్ తండ్రిది మహారాష్ట్ర ..తల్లి పుట్టినూరు కందకుర్తి) డాక్టర్ హెడ్గేవార్ జన్మించారు...
#త్రివేణీ సంగమస్థానం కందకుర్తిలో (గోదావరీనది మహారాష్ట్ర నుంచి తెలంగాణలో ప్రవేశించేదిక్కడే. హెడ్గేవార్ తండ్రిది మహారాష్ట్ర ..తల్లి పుట్టినూరు కందకుర్తి) డాక్టర్ హెడ్గేవార్ జన్మించారు...
తల్లి వినత శాపవిమోచనం కోసం ఇంద్రసభ నుంచి అమృతభాండం తీసుకొస్తూ కాసేపు అక్కడ పెట్టాడని పురాణగాథ...
ఓ సందర్భంలో కందకుర్తి వచ్చిన వారిని... ఆర్ఎస్ఎస్ స్థాపించాలనే ఆలోచన ఎలావచ్చిందీ అని ఎవరో అడిగితే...
డాక్టర్ జీ అన్నార్ట....'తల్లి దాస్యవిముక్తి కోసం గరడుడు ఏకంగా ఇంద్రుడితో తలపడ్డాడు..ఆ కార్యంలో కాసేపు ఇక్కడ ఆగాడు...ఇక్కడ పుట్టిన నేను నా తల్లిభారతి విముక్తికోసం...మాతృదేశ సేవకోసం ఆర్ఎస్ఎస్ నిర్మించానూ' అని...
Comments
Post a Comment