అద్భుతం ... నిజంగా అద్భుతం ..... గ్రేట్ ఇండియా
కంబాట్ స్వాం ద్రోణ్స్ : శత్రువుకు తీవ్ర స్థాయిలొ నష్టం కలిగిస్థాయి, ఈ ద్రొణ్ల వలన జరిగే వినాశనం అతి భారీగా ఉంటుంది. శత్రువును మాయ చేయడమే కాకుండా, అయోమయానికి గురి చేసి -- టార్గెట్ తో పాటు, టార్గెట్ చుట్టు పక్కల ప్రాంతాలలొ కూడా తీవ్ర విద్వంసాన్ని సృష్టిస్థాయి. ఈ స్వాం ద్రోణ్స్ ప్రాజెక్టును సరిగ్గా సంవత్సరం క్రితం ప్రారంభించారు. టైం బాండ్ : 3 సంవత్సరాలు. కాని ఊహకందని రీతిలొ కేవలం 14 నెలలలోనే ఈ స్వాం ద్రోణ్ సిస్టం ను భారతీయ శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఈ రోజు ఆర్మీ డే సంధర్బంగా వీటిని ప్రదర్శించడం విశేషం. వీటితో LAC, LOC వద్ద నున్న చైనీస్, పాక్ బలగాలను ఒక ఆట ఆడించవచ్చు. ఇదొక అతి పెద్ద ముందడుగు
ఈ రోజు ప్రదర్శించిన స్వాం ద్రోణ్లలలొ ఒక భాగం 👇
Comments
Post a Comment