ఆహ్వానంఅందరికీ నమస్తే!

ఆహ్వానం
అందరికీ నమస్తే!

అయోధ్యలో భవ్యమైన శ్రీ రామ మందిర నిర్మాణం కోసం...జరుగుతున్న జాగరణ ఉద్యమం లో బాగంగా
శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్,నారాయణ గూడ ఆధ్వర్యంలో 
*17 జనవరి 2021 ఆదివారం, ఉదయం 8:30 లకు బైక్ ర్యాలీ నింబో లి అడ్డలోని మహంకాళి ఆలయం నుండి లిబర్టీ టిటిడి దేవస్థానం వరకు ఉంటుంది.*
కావున సంఘ్ అనుబంధ సంస్థల కార్యకర్తలు , హిందూ బంధువులు పెద్ద ఎత్తున హాజరై, మందిర నిర్మాణం కోసం మద్దతు తెలుపవలసిందిగా సవినయంగా కోరుతున్నాను.
మీ 
సంయోజక్

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!