సంక్రాంతి తర్వాత తొమ్మితో తరగతి, ఆ పైబడిన క్లాసుల నిర్వహణకు తెలంగాణా విద్యాశాఖ ఇప్పటికే ఓ నివేదిక రూపొందించింది!

సంక్రాంతి తర్వాత తొమ్మితో తరగతి, ఆ పైబడిన క్లాసుల నిర్వహణకు తెలంగాణా విద్యాశాఖ ఇప్పటికే ఓ నివేదిక రూపొందించింది!

విద్యాశాఖ నివేదికపై ఈరోజు సమావేశంలో సీఎం పూర్తిగా చర్చించారు. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు, స్థానిక పరిస్థితులను సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి.

కాగా, సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే 18వ తేదీ లేదా 20వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. 

అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, కరోనా వ్యాక్సినేషన్‌ కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!