సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ ఎస్. పూనవల్లా నుండి స్టేట్మెంట్👇
ఈ రోజు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో మా అందరికి చాలా భయంకరమైన రోజు. విచారకరమైన రోజు
మంజ్రీలోని స్పెషల్ ఎకనామిక్ జోన్ వద్ద ఉన్న మా అండర్ ఇన్‌స్టాలేషన్ సదుపాయంలో మంటలు చెలరేగాయి.
మేము చాలా బాధపడ్డాము మా కుటుంబంలో మావారిని కొలుపోయాం, వారి కుటుంబాలకు మా సంతాపం💐
ఈ విషయంలో, నిబంధనల ప్రకారం తప్పనిసరి
మొత్తానికి అదనంగా, ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారాన్ని మేము అందిస్తున్నాము.
ఈ బాధ సమయాల్లో వారికి భగవంతుడుమనోధైర్యన్ని ఇవ్వాలని కోరుకుంటున్న సిరం ఇనిస్టిట్యూట్ #సీఈఓ
Comments
Post a Comment