రానున్న రెండేళ్లు భాజపాకు కీలకం: కిషన్‌రెడ్డి

రానున్న రెండేళ్లు భాజపాకు కీలకం: కిషన్‌రెడ్డి

తెలంగాణలో కుటుంబ పాలన పోవాలి.. భాజపా పాలన రావాలని కేంద్ర మంత్రి, భాజపా నేత కిషన్‌రెడ్డి అన్నారు. పార్టీ కార్యకర్తలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. రానున్న రెండేళ్లు భాజపాకు అత్యంత కీలకమని చెప్పారు. వరంగల్‌ మేయర్‌ పీఠాన్ని భాజపా గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్‌లోనూ కాషాయం జెండా ఎగురుతుందన్నారు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!