ప్రతి ఇంట్లో సంక్రాంత్రి వెలుగులు నిండాలని చేతన ఫౌండేషన్ అధ్యక్షులు కేశబోయిన శ్రీధర్ అన్నారు

ప్రతి ఇంట్లో సంక్రాంత్రి వెలుగులు నిండాలని చేతన ఫౌండేషన్ అధ్యక్షులు కేశబోయిన  శ్రీధర్ అన్నారు ప్రతి వ్యక్తి సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో జీవనం సాగించాలని ఆకాంక్షించారు ప్రతి వ్యక్తి జీవితంలో సంక్రాంతి ముగ్గులు ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం పతంజలి పంపిణీ చేశారు ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ఫస్ట్ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ప్రతి మనిషి తులతూగాలని జీవితంలో కొత్త వెలుగులు నిండాలని అన్నారు పాడిపంటలు వచ్చిన వేళ ప్రారంభోత్సవాలు గ్రామసీమల్లో పట్టణ ప్రాంతవాసులు సంక్రాంతి పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు అని చెప్పారు సంక్రాంతి పర్వదినాన కి చరిత్రలో విశిష్టమైన ప్రాముఖ్యత ఉందని గుర్తు చేశారు సంక్రాంతి పర్వదినం ఆనందోత్సవాకొత్త సంవత్సరం ల మధ్య జరుపుకోవాలని కోరారు సంక్రాంతి పర్వదినం సందర్భంగా చిన్నారులు పెద్దలు పతంగులు ఎగురవేయడం శాంతియుతంగా ఎగురవేయాలని కోరారు పతంగులు ఎగురవేసే సందర్భంగా చిన్నలు పెద్దలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఆనందోత్సవాల మధ్య సంక్రాంతి పర్వదినాన జరుపుకోవాలని కోరారు భోగి భోగి మంటలు సంక్రాంత్రి సంక్రాంత్రి తెలుగులో కనుము కష్టసుఖాలు లే అష్ట కష్టాలు లేకుండా కనుమ పండుగ జరుపుకోవాలని శ్రీధర్ ఆకాంక్షించారు

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!