పూణే సీరం ఇన్స్ టిట్యూట్ నుండి స్పైస్ జెట్ విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న కోవ్యాక్సిన్
1) పూణే సీరం ఇన్స్ టిట్యూట్ నుండి స్పైస్ జెట్ విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న కోవ్యాక్సిన్
2) విమానాశ్రయం కార్గో లో వ్యాక్సిన్ ను రిసీవ్ చేసుకున్న ఎయిర్ పోర్ట్ సీఈఓ ప్రదీప్ పనిక్కర్
3) ఎయిర్ పోర్ట్ నుండి భారీ మధ్యత వ్యాక్సిన్ నూ కంటేనర్ లో కోఠీ కి తరలించడానికి ఏర్పాట్లు చేసిన జీఎంఆర్ అధికారులు
Comments
Post a Comment