ఢిల్లీ నకిలీ రైతుల ఆందోళన. మరోసారి బయటపడ్డ కమ్మీ,కాంగ్రెస్ కుట్ర.
షహీన్ బాగ్ ఆందోళనల లాగా ఎలాగయినా రోడ్ బ్లాక్ చేసి రిపబ్లిక్ డే వరకు కొనసాగించి ఆ రోజు ఆందోళనని హింసాత్మకంగా మార్చి తద్వారా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించి మోడీ ని అప్రదిష్ట పాలు చేయాలనే ప్లాన్ ! అసలు సంగతి వేరే ఉంది. రైతుల ముసుగులో ఆదాయం చూపించి పబ్బం గడుపుకునే డ్రగ్ మాఫియా చేయి ఉంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ ల ద్వారా పంజాబ్ లోకి అక్కడనుండి దేశ వ్యాప్తంగా విస్తరించిన డ్రగ్ మాఫియా హస్తం లేకుండా ఇలా డబ్బులని మంచి నీళ్లలా ఖర్చు చేయగలిన శక్తి ఎవరికి ఉంటుంది ? అసలు డ్రగ్ మాఫియా ఎంత శక్తి మంతమయింది ? దేశ దేశాల ప్రధానులని , అధ్యక్షులని ప్రభావితం చేయగల సత్తా అంతర్జాతీయ డ్రగ్ మాఫియాకి ఉంది. ఎదురు తిరిగిన ప్రధానులని, అధ్యక్షులని వాళ్ళ కుర్చీల నుండి దింపేయగల సత్తా డ్రగ్ మాఫియాది. ఎంత మొత్తం ఖర్చు చేయగలదు డ్రగ్ మాఫియా ? ఎంతైనా ఖర్చు చేయగలదు. పాబ్లో ఎస్కోబార్ అనే కొలంబియాకి చెందిన డ్రగ్ నాయకుడు తన కూతురికి చలి వేస్తున్నది అని వేడి చేయడానికి కట్టెలు లేవని డాలర్ల కట్టలని రాత్రంతా తగులుబెట్టే తంట అన్నమాట ! రోజుకి 300 డాలర్ల విలువ చేసే రబ్బర్ బాండులు కొనాలి డాలర్ల కట్టలకి వేయడానికి ! అంటే రోజుకి దాదాపు 21,000 రూపాయల విలువచేసే రబ్బర్ బాండ్స్ కావాలి అంటే డ్రగ్ వల్ల వచ్చే ఆదాయం ఎంత ఉంటుందో ఊహించుకోండి. ఎంత పెద్ద స్ట్రిక్ట్ ఆఫీసర్ అయినా సరే అడ్డు వస్తే డాలర్లతో కొనేస్తారు. అమ్ముడుబోని వాడిని కిరాయి హంతకుల చేత హత్య చేయిస్తారు లేదా పై వాళ్ళకి డబ్బులు ఇచ్చి ట్రాన్స్ఫర్ చేయిస్తారు.
ఆర్నాబ్ గో స్వామి సుశాంత్ సింగ్ రాజ్ పూత్ హత్యకేసుని పదే పదే వెలుగులో ఉంచడానికి చేసిన ప్రయత్నమే చివరికి అతన్ని జైలులో ఉండాల్సిన స్థితి కల్పించింది అంటే డ్రగ్ మాఫియా శక్తి ఎలాంటిదో తెలుసుకోండి. ఆర్నాబ్ చేసింది డ్రగ్ మాఫియా ని నిరోధించడానికే కానీ ఎదురు తన్నింది. ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్ల ప్రధాన ఆదాయం గంజాయి సాగు. గంజాయిని పండించే వాళ్ళకి కిలోకి $50 డాలర్లు ఇచ్చి కొంటారు తాలిబాన్లు దానిని సరిహద్దులు దాటించి పాకిస్థాన్ లో కిలోకి $500 అమ్ముతారు. ప్రాసెస్ చేసిన గంజాయిని ఐఎస్ఐ ఆపరేటివ్స్ పంజాబ్ ద్వారా మన దేశంలోకి పంపుతుంది ఐఎస్ఐ. వీటిని మధ్యవర్తుల ద్వారా దేశం మొత్తం అమ్ముతారు. మరి వచ్చిన ఆదాయం కి సోర్స్ ఎలా చూపుతారు? రైతులకి ఆదాయపన్ను ఉండదు కాబట్టి రైతు ముసుగులో చూపిస్తారు ఆఫ్కోర్స్ పేరు కోసం వ్యవసాయం చేస్తారు కానీ అసలు ఆదాయం మండి దళారుల రూపం లో ఉండే డ్రగ్ మాఫియా. రైతుల దగ్గర గోధుమలు,బియ్యం కొని వాటిని ఎక్కువ రేటుకి అమ్మినట్లు ఆదాయం చూపిస్తారు. ఇప్పుడు కొత్త ఫార్మ్ చట్టాలు కనుక అమలులో సక్సెస్ అయితే రైతుల దగ్గర దళారీ ల ఆటలు సాగవు కాబట్టి ఆదాయం కోసం వేరే దారి చూడాలి ఇప్పుటికిప్పుడు అలాంటి దారి దొరకదు. ఇందులో రాజకీయ నాయకుల జోక్యం లేకుండా ఏదీ జరగదు. దళారీలు కేవలం తమ నిజ ఆదాయమ్ ద్వారా వచ్చిన డబ్బుని ఇలా విచ్చలవిడిగా ఖర్చు చేయలేరు. డానికి డ్రగ్ ఆదాయం వల్ల వచ్చిన డబ్బుని జతచేస్తేనే ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయగలరు.
డబ్బు ఎక్కడి నుండి వస్తుంది ? బోలెడు మార్గాలు ఉన్నాయ్ ఉంటాయి కూడా ! డ్రగ్ మాఫియా అండ లేకుండా ఇంత భారీ ఎత్తున అదీ మోడీ ఒప్పుకొడు అని తెలిసీ ఖర్చు పెడుతున్నారు అంటే ఇది రాజకీయ డబ్బు కాదు. పరోక్షంగా పాకిస్థాన్ ఐఎస్ఐ ఆదాయం కూడా ఇదే డ్రగ్ వ్యాపారం మీద ఆధారపడ్డది గత నాలుగేళ్లుగా. ఇప్పుడు హాక్కానీ నెట్ వర్క్ కి చెందిన ఉగ్రవాదులు కూడా ఇదే డ్రగ్ వ్యాపరం ద్వారా ఆదాయం పొందుతూ అటు ఆఫ్ఘనిస్తాన్ లోని పౌర ప్రభుత్వానికి ఇంకో వైపు అక్కడ ఉన్న నాటో దళాలకి సవాల్ విసురుతున్నారు. చాలా సార్లు నాటో దళాలు వైమానిక దాడుల ద్వారా గంజాయి పంటల మీద బాంబులు వేసి ధ్వంసం చేసినా గంజాయి సాగు ఆగలేదు సరికదా ఇంకా ఎక్కువ మొత్తంలో సాగు చేస్తున్నారు. అసలు ఆఫ్ఘన్ తాలిబన్లకి అంతర్జాతీయ డ్రగ్ మాఫియాని పరిచయం చేసిందే అమెరికా సిఐఏ వాళ్ళు అప్పట్లో సోవియట్ సైన్యాన్ని ఎదుర్కోవడానికి తాలిబాన్లకి ఆదాయం కోసం గంజాయి సాగుని ప్రోత్సహించి దానిని ఎవరికి ఎలా అమ్మి ఎక్కువమొత్తం డాలర్లు సంపాదించవచ్చో దారి చూపించింది సిఐఏ.
ఈ డ్రగ్ మాఫియా రాజ్యం శక్తి ఎంతలా ఉంటుంది అంటే దాదాపు అన్నీ దేశాల ఇంటెలిజెన్స్ అధికారులతో సంబంధాలు ఉంటాయి. అవసరం అయితే ఏ దేశ ఇంటెలిజెన్స్ కి అయినా తమ వంతు సహాయం చేయగలదు. కావాల్సిన చోటుకి ఆయుధాలు రహస్యంగా సప్లై చేయడం లేదా సంబంధిత ఇంటెలిజెన్స్ కి హత్యలు చేసిపెట్టడం లేదా ఇంటెలిజెన్స్ సంస్థల తరుపున ఎక్కడ కావాలంటే అక్కడ ఆ దేశ కరెన్సీ లో డబ్బు అందచేయడం లాంటివి. దాదాపుగా అన్నీ దేశాల ఇంటెలిజెన్స్ సంస్థలు ఈ డ్రగ్ మాఫియా సేవలని వాడుకుంటాయి తమ చేతికి మట్టి అంటకుండా ఉండడానికి. ప్రతిఫలంగా తమ డ్రగ్ నెట్వర్క్ ని ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఇంటెలిజెన్స్,కస్టమ్స్, పోలీస్ లతో సహా ఎవరిని అయినా మానేజ్ చేయగల సత్తా డ్రగ్ మాఫియాది.
కొలంబియా నుండి ఆఫ్ఘనిస్తాన్ దాకా ఇతర యూరోపు దేశాలకి అలాగే లాటిన్ అమెరికన్ దేశాలకి , ఆఫ్రికా దేశాలకి నిరంతరాయంగా డ్రగ్స్ సరఫరా అయిపోతూ ఉంటుంది. వీళ్ళకి స్వంత జలాంతర్గాములు ఉన్నాయి అయితే ఇవి ఎక్కువ లోతులోకి వెళ్లలేవు కానీ నీళ్ళ లోపల ప్రయాణించగలవు. దేశాలు,ఖండాలు దాటి మరీ ప్రయాణించగలవు. హైబ్రిడ్ పవర్ తో పనిచేసే ఈ జలాంతర్గాములు ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తే పెద్ద పెద్ద కంటైనర్ షిప్స్, ఆయిల్ టాంకర్స్ అడుగుభాగంలో తనకి ఉన్న మాగ్నెట్ ద్వారా అతుక్కొని వాటితోపాటు ప్రయాణిస్తాయి ఇంధనం ఖర్చు లేకుండా.ఏ కంటైనర్ షిప్ ఎటువైపు వెళ్తుందో వీళ్లదగ్గర పూర్తి సమాచారం ఉంటుంది. తమకి కావాల్సిన డెస్టినేషన్ దగ్గరికి రాగానే ఆ సబ్ మెరైన్ విడిపోయి తీరానికి దగ్గరలో వెళ్ళి అందులో ఉన్న డ్రగ్స్ ఎవరు రిసీవ్ చేసుకోవాలో వాళ్ళకి కాల్ చేస్తుంది అలాగే తాను ఎక్కడవుంది లొకేషన్ GPS ద్వారా తన ఆపరేటర్స్ కి తెలియచేస్తుంది. రిసీవర్ వచ్చి దానిలో ఉన్న డ్రగ్స్ ని తీసుకుంటున్నప్పుడు ఫోటో లు తీసి పంపుతుంది. తమ వాడే రిసీవర్ అని conform చేసుకున్న తరువాత ఆ సబ్ ని వెనక్కి తీసుకొస్తారు ఒకవేళ పోలీస్ కానీ , కస్టమ్స్ వాళ్ళు కానీ స్వాధీనం చేసుకున్నట్లు కనపడితే డానిలోనే ఉండే rdx తో పెల్చేస్తారు ఆధారాలు లేకుండా. ఎక్కడో కొలంబియా లోనో లేదా ఆఫ్రికా ఆడవులలోనో ఉండే ఆపరేటర్ ఇదంతా చేస్తాడు. దీనికోసం అత్యాధునిక GPS ట్రాన్స్మీటర్లు రిశీవర్లు అమర్చుతారు సబ్ లకి. ఇదంతా చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం ఒక్క మాఫియా తప్పితే వేరే ఎవరూ భరించలేరు అంత ఖర్చుని. తమ ప్రయోజనాల కోసం లక్ష డాలర్లు అంటే 75 కోట్లు మంచి నీళ్లలా ఖర్చు పెట్టగల స్థోమత ఒక్క డ్రగ్ మాఫియాకే ఉంటుంది అలాంటిది రోజుకి 10 లక్షలు ఖర్చు పెట్టలేరా ఢిల్లీలో? కావాలంటే రోజుకి కోటి రూపాయలు కూడా ఖర్చు పెట్టగలరు తమ వ్యాపారం దెబ్బతింటుంది అనుకుంటే . ఎక్కడా ఆధారాలు దొరకవు. ఖరీదయిన ఆడిటర్లు,అడ్వకేట్లు సిద్ధంగా ఉంటారు ఏదన్నా అయితే.
మోడీ చచ్చిపోవాలి. ఉగ్రవాదులని విడుదల చేయాలి, ఖాలిస్తాన్ జెండా కనుక ఢిల్లీ గెట్ మీద ఎగురవేస్తే వాళ్ళకి పెద్దమొత్తం లో డబ్బు ఇస్తాం ఇలాంటి నీచాలకి దిగజారే వాళ్ళు రైతులా ? వెనక ఉండి ఎవరి ప్రోద్బలం తో ఇదంతా జరుగుతున్నది ? అంత డబ్బు ఎక్కడి నుండి వస్తున్నది ? అసలు విషయం msp కాదు ఆందోళన పేరుతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడం తద్వారా పాకిస్థాన్,చైనా, కెనడాలో ఉన్న వాళ్ళని సంతృప్తి పరచడం వీళ్ళ అజెండా. తమ డ్రగ్ మాఫియా నాయకులు చెప్పినట్లు చేస్తే ఎంత డబ్బయినా వస్తుంది. డ్రగ్స్ వలన వచ్చే ఆదాయాన్ని వ్యవసాయ ఆదాయంగా చూపించడం అనే ప్రక్రియ ఆగకూడదు. ఇంకా ఉంది చెప్పాల్సింది. మరో పోస్ట్ లో చెప్తాను. వీడియో చూడండి ఇంకా బాగా అర్ధం అవుతుంది.
జైహింద్ !
Credit.. పార్ధసారధి పోట్లూరి గారి వాల్ నుంచి
Comments
Post a Comment