ప్రగతి భవన్ వద్ద తీవ్ర ఉదృక్తత*ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించిన బీజేపీ కార్పొరేటర్లు ...

*ప్రగతి భవన్ వద్ద తీవ్ర ఉదృక్తత*

ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించిన బీజేపీ కార్పొరేటర్లు  ...

అడ్డుకున్న పోలీసులు...

పోలీసులకి , కార్పొరేటర్లకు  మధ్య  తీవ్ర వాగ్వాదం...

నూతన పాలక మండలిని  వెంటనే ఏర్పాటు చేయాలనీ డిమాండ్...

తాము గెలిచి నెల రోజులు అవుతున్నా కూడా తమకి ఎలాంటి గుర్తింపు లేదంటూ ఆవేదన...

ప్రజలు ఎన్నుకుంటే , ప్రజాస్వామ్య పద్దతిలో గెలిచాము...ప్రజలకి ఏం సమాధానం చెప్పాలి మేము అంటూ మండిపాటు...

మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు , మేము ఎమన్నా రౌడీలమా అంటూ ప్రశ్నించిన  కార్పొరేటర్లు.
కెసిఆర్, కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు .. .

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!