అయోధ్యలో రామమందిర నిర్మాణానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విరాళం ఇవ్వడం లౌకిక విధానాలకు వ్యతిరేకమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఉవాచ.

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌  విరాళం ఇవ్వడం లౌకిక విధానాలకు వ్యతిరేకమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఉవాచ.
మరి ఇఫ్తార్ విందులు ఇవ్వొచ్చా మాస్టారూ?. ఇలా ఇస్తే లౌకిక విధానాలు వర్ధిల్లుతాయా?.. ప్రభుత్వ ఖర్చులతో అన్య మతస్తుల విందులు, వినోదాలు జరపొచ్చు.. కానీ హిందూ ఆలయానికి సొంతంగా విరాళం ఇస్తే మహా పాపం.. అంతే కదా నారాయణ గారు?.. మీరూ మీ డబుల్ స్టాండర్డ్ సెక్యులర్ విధానాలు తగలడ..

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!