గుడ్ న్యూస్, హైదరాబాద్ చేరుకున్న కొవిషీల్డ్ టీకా..!
దిల్లీ ఎయిర్‌పోర్టులో ఉన్న రెండు కార్గో టెర్మినళ్లలో (మైనస్)-20 డిగ్రీల సెల్సియస్ నుంచి +25 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు మెయింటైన్ చేసేందుకు ఏర్పాట్లు ఉన్నాయని తెలిపారు. అయితే ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ రాష్ట్రానికి వచ్చింది.


Comments
Post a Comment