బర్డ్‌ఫ్లూ బారిన మరో రాష్ట్రం.. మొత్తం ఏడు రాష్ట్రాలలో వ్యాప్తి*

*బర్డ్‌ఫ్లూ బారిన మరో రాష్ట్రం.. మొత్తం ఏడు రాష్ట్రాలలో వ్యాప్తి*

*డిల్లీ పోలీస్ నిఘా* :దేశంలో కరోనా భయం తగ్గకముందే.. తాజాగా బర్డ్‌ఫ్లూ భయం పట్టుకుంది. మొదట పక్షులకు, ఆ తర్వాత మనుషులకు సోకి ప్రాణాలు తీసే ఈ జబ్బు ఇప్పటికే కొన్ని రాష్ట్రాలకు సోకింది. కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లతో పాటు తాజాగా ఉత్తరప్రదేశ్‌లోకి కూడా ఈ జబ్బు ఎంటరైంది. దాంతో బర్డ్‌ఫ్లూ బారినపడ్డ రాష్ట్రాల సంఖ్య ఏడుకు చేరింది. దేశంలో శనివారం ఒక్కరోజే 1200 పక్షులు మృత్యువాత పడ్డాయి. దీంతో అన్ని రాష్ట్రాలను కేంద్రం హెచ్చిరించింది. ఈ జబ్బు మనుషులకు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!