ఈరోజు మకర సంక్రాంతి పండుగ సందర్భంగా, కొద్దిసేపటి క్రితమే, భద్రాచలం రాజ వీధిలో

ॐ  ఈరోజు మకర సంక్రాంతి పండుగ సందర్భంగా, కొద్దిసేపటి క్రితమే, భద్రాచలం రాజ వీధిలో
శ్రీ సీతారామచంద్రస్వామి రథోత్సవంలో భక్తులని అనుగ్రహించారు. 

రథంలో భద్రాద్రి స్వామి దర్శనం - క్షేత్ర మాహాత్మ్యం 
రథమునందు, కల్యాణగుణగణ పరిపూర్ణుడు, భక్తాభీష్ట ఫలప్రదాతయగు *"రాఘవుని"* ఎవ్వరు దర్శించుకుంటారో, వారికి పునర్జన్మ ఉండదు. 

కల్యాణగుణ సంపూర్ణం భక్తాభీష్టప్రదాయకమ్ I
రథస్థం రాఘవం దృష్ట్వా పునర్జన్మ మ విద్యతే ॥ 
 
- వ్యాస విరచిత బ్రహ్మపురాణాంతర్గత భద్రాచల క్షేత్రమాహాత్మ్యం.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!