కాశ్మీర్ విషయం గురించి బ్రిటన్ ఫార్లమెంట్ లొ చర్చిస్థున్నాం

మనం ఇప్పుడు భారత్ కు సంబందించిన కాశ్మీర్ విషయం గురించి బ్రిటన్ ఫార్లమెంట్ లొ చర్చిస్థున్నాం -- ఒక వేళ భారత్ కూడా తమ ఫార్లమెంట్ లొ బ్రిటీష్ రాజ్యాంగ గురించి, న్యాయ వ్యవస్థల గురించి చర్చిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి ‐----- అంటూ బ్రిటీష్ ఫార్లమెంటులొ, కాశ్మీర్ విషయం గురించి అద్భుతంగా మాట్లాడి అందరి నోళ్ళు మూయించిన బ్రిటన్ యంపి "బారి గార్దినర్" కు కృతజ్ణతలు

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!