:శ్రీ భూలక్ష్మిదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో గోదాదేవి రంగనాయకుల స్వాములకి కు *కూడారై మహొత్సవం*
శ్రీ మాత్రే నమ:
శ్రీ భూలక్ష్మిదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో 11/01/2021 న గోదాదేవి రంగనాయకుల స్వాములకి ఉదయం 7:30 గంటలకు *కూడారై మహొత్సవం* జరుగును
( 108 ఇత్తడి పాత్రల్లొ పాయస నైవెద్యం )
జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ ఉపాధ్యక్షులు కేశబోయినాశ్రీధర్ ఆలయ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మరియు శ్రీశైలం రమేష్ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలంతా సుఖశాంతులతో ప్రత్యేక పూజ
నిర్వహించారు అనంతరం కేశబోయినాశ్రీధర్ మాట్లాడుతూ రేపు13/01/2021 బుదవారం ఉదయం 10:00 గంటలకు గోదాదేవి రంగనాయాకుల *కళ్యాణ మహొత్సవం*
మద్యానం 12:00 గంటలకు అన్నదానం జరుగును.
కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం శ్రీనివాస కోరుతున్నాం
Comments
Post a Comment