నిజంగా అద్భుతం

నిజంగా అద్భుతం

నైపుణ్యమున్న భారతీయ విధ్యార్ధుల కోసం మోది ప్రభుత్వం ఏకంగా 100 రిసెర్చ్ ల్యాబరేటరీలను ప్రారంభించిందిట. వాటి పేరు Atal Tinkering Labs. ఇది నిజంగా అద్భుతం. యువతలొ ఉన్న సృజనాత్మకతను, క్రియేటివిటీను బయటకు తెచ్చే గొప్ప ప్రయత్నం.  ఇప్పుడు ISRO వాళ్ళు తమ రిసెర్చ్  కోసం ఈ అటల్ ల్యాబ్ విధ్యార్ధులను ఉపయోగించుకుంటున్నారుట.  జనాలకు అడుక్కుతినే పధకాలను అలవాటు చేస్థున్న ఈ రోజులలొ, ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్థూ కూడా కనీసం ప్రచారం చేసుకోకపోవడం దురదృష్టకరం

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!