దీనిమీద భయంకరమైన హిందువు అని చేపుకునే కేసీఆర్ గారు ఎం మాట్లాడుతారో చూడాలి
మానవ ధర్మానికి ప్రతీక శ్రీరాములవారికి TRS పార్టీ ఇచ్చే గౌరవం ఏంటో అర్ధమైంది.
నిన్న కరీంనగర్ లో శ్రీరాముల వారి ఫ్లెక్స్ చింపారు ఇప్పుడు ఆలయం వద్దు అంటున్నారు.
దేశం మొత్తం రామరాజ్యం అవుతున్న వేళా ఈ నాయకులు మాత్రం చిల్ల ర రాజకీయాలు చేస్తున్నారు
Comments
Post a Comment