🕉️హర్ హర్ మహాదేవ్🚩🕉️ఓం నమః శివయ🚩
🕉️హర్ హర్ మహాదేవ్🚩
సోమనాథ్ టెంపుల్ ట్రస్ట్ అధ్యక్షుడైన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
సోమనాథ్ పుణ్యక్షేత్రం అభివృద్ధికి మోడీ జీ అంకితభావం అద్భుతంగా ఉంది.
మోడీ జీ నేతృత్వంలోని ట్రస్ట్ సోమనాథ్ ఆలయ గౌరవాన్ని, వైభవాన్ని మరింత పెంచుతుందని నాకు నమ్మకం ఉంది అంటూ.
ట్విట్ చేసినా కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు
Comments
Post a Comment