ధన్యవాదాలు అమ్మ మీకు👏👏మోడీజీ గారికి ధన్యవాదాలు 👏👏
ధన్యవాదాలు అమ్మ మీకు👏👏
తెలంగాణ రాష్ట్రం లో గాంధీ ఆస్పత్రిలో మొదటి వ్యాక్సిన్‌ను ఆస్పత్రిలో పనిచేసే సఫాయి కార్మికురాలు కృష్ణమ్మకు ఇచ్చారు.
కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభమయింది. ప్రధాని భావోద్వేగాలతో మాట్లాడారు. కరోనా వల్ల ఆప్తులను కోల్పోయాం. హెల్త్ కేర్ వర్కర్స్ ఫ్యామిలీని వదిలేసి మరీ వర్క్ చేశారు. అందుకే వ్యాక్సిన్ ముందుగా వాళ్లకే ఇచ్చాం. నిరంతరం వ్యాక్సిన్ పక్రియ కొనసాగుతుంది. ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ సిబ్బంది, పోలీస్, మున్సిపల్, ఫైర్, గ్రామపంచాయతీ.. ఇలా అన్ని డిపార్ట్‌మెంట్లకు వ్యాక్సిన్ ఇస్తం అన్నారు
Comments
Post a Comment