మారాల్సింది ఎవరు???

మారాల్సింది ఎవరు???
-----------------
1.మాలలు వేసి భజనలు చేస్తూ,అవిశ్వాసుల వద్ద పూలు.పళ్ళు కొనే భక్తులు కాదా?
2.ఎక్కువశాతం చికెన్,మటన్ సెంటర్లు హిందువులవే కాని హిందూ దేవుళ్ళకు బలి ఇచ్చిన కోడిని డ్రెస్సింగ్ చేసి ఇవ్వరు కారణం,అందులో కోళ్ళను కోసేది హిందూవేతరుడు,కాని బుర్రతక్కువ వెధవలు హలాల్ ను లొట్టలేసుకొంటూ తింటారు! ఇందులో ఎవడు మతానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు?
3.తమ మత గ్రంథాలు విగ్రహారాధన,బహు దేవతారాధనను వ్యతిరేకిస్తాయని,భీభత్సం సృష్టిస్తూవున్నా! సర్వమత సమానత గురించి మాట్లాడే వాడెవడు?
4.తమ పిల్లలు మాటలు నేర్చిన నాటి నుండే హిందుత్వం గురించి అవమానకరంగా భోదించే వాడు మనకు సోదరుడు ఎలా అవుతాడు?
5.ఓ కులం వాడు మరో కులం అమ్మాయిని లేపుకు పోయినపుడు వచ్చేపౌరుషం!ఆగ్రహం మరో మతంవాడు మన అమ్మాయిని లేపుకెళ్ళినపుడు ఎందుకు రావటం లేదు?
6.అంగుళం స్థలం కోసం స్వంత వారినే నరికి చంపే మనం,మన దేవాలయాల,విగ్రహాల,భూముల విషయంలో ఆ తెగువ ఏందుకు లేదు?
7.క్షణ క్షణం మన దేవుళ్ళను,గ్రంథాలను,ఆచార వ్యవహారాలను గురించి అవమానకరంగా మాట్లాడే వారే ఆలయాల్లో ఉద్యోగాలుగా,కాంట్రాక్టర్లుగా నియమింపబడినపుడు మన నోరెందుకు పెగలట్లేదు?
8.ఓ కులం వాని కోసమో,నాయకుడి కోసమో,హీరో కోసమో! నానా హంగామా చేసే మనం హిందుత్వం గురించెందుకు చేయలేక పోతున్నాం?
9.గోరక్షా,దేవాలయాల పరిరక్షణ,లవ్ జీహాద్,చట్టసమానత గురించి ఒక BJP వాళ్ళే ఎందుకు మాట్లాడాలి ? మిగితా పార్టీలు ఎందుకు మాట్లాడవు?
10.చట్టం ముందు అందరం సమానమే అయితే! బహు భార్యత్వం,అధిక సంతానం కొందరికే ఎందుకు?
11.రాజకీయ పార్టీలకు హిందువులంటే అంత చులకన ఎందుకు?

భయపడి పరెగెడితె తరుముతుంది సమాజం! వెనుతిరిగి దాడి మొదలెడితే పరెగెడుతదీ సమాజం.....ఇదే నిజం.....ఇదే ధర్మం! 
రాముడి విగ్రహ తల నరకటం కాదది! జాతి తల నరకుతామనే హెచ్చరిక.. !!

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!