రసమయి అక్రమ కాలువను సక్రమం చేస్తున్న అధికారులు .
రసమయి అక్రమ కాలువను సక్రమం చేస్తున్న అధికారులు .
ఇప్పటి వరకు చెరువులకు మాత్రమే నీరు నింపాలని పెట్టుకున్న లక్ష్యాన్ని రసమయి విషయం లో మాత్రం కాళేశ్వరం ఏ ప్యాకేజి పనులలో లేని విధంగా అక్కడి రైతులకు మాత్రమే 160 ఎకరాలు పారకానికి ఇసున్నారని అందుకు ప్రణాళికలో పెట్టారట ప్రాజెక్టు ఇంజనీర్లు . అది కూడా జూన్ నెలలో తవ్విన అక్రమ కాలువకు నవంబరులో టెండర్ ఇచ్చారు .నష్టపోతున్న పక్కపొంటి రైతులకు ఇప్పటివరకు ఇంకా పరిహారం కూడా ముట్టలేదట పాపం అధికార బలానికి బయపడి చెప్పామన్నట్లు చెబుతున్నారు.
ఎదురించిన వారిపైన బెజ్జంకి మండలంలో జడ్పీటీసీ ,ఎంపీపీ తో పాటు mla దళితులు కావడం చేత ఎదురే లేకుండా sc, st అట్రాసిటీ కేసులను పెట్టిస్తా అని బెదిరిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు.
అక్రమంగా సిద్దిపేట జిల్లాలో కలుపుకున్న ప్రస్థానం నుండి నేటి వరకు అక్రమాలకు గడ్డ, trs అడ్డాగా మారింది
Comments
Post a Comment