ప్రపంచ చరిత్రలొ మొదటిసారి #యూనివర్సల్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను రూపొందించిన భారత్
ప్రపంచ చరిత్రలొ మొదటిసారి #యూనివర్సల్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను రూపొందించిన భారత్. ఇప్పటి వరకు ప్రపంచంలొ మగ సైనికులకు, ఆడ సైనికులకు వేరు వేరుగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను తయారు చేయాల్సి వచ్చేది. కాని ఇప్పుడు ఇరు సైనికులకు సరిపోయేలా చరిత్రలొ మొదటిసారి యూనివర్సల్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను భారత్ రూపొందించింది. మేకిన్ ఇండియాలొ భాగంగా ఇండియన్ ఆర్మీ మేజర్ "అనూప్ మిశ్రా" వీటిని డిజైన్ చేయడం విశేషం
మేకిన్ ఇండియా వలన ఉపయోగాలేంటి అని వాగే థర్డ్ క్లాస్ వెధవలకు ఇలాంటివి కనబడవు
Comments
Post a Comment