కేటీఆర్ 'గో..బ్యాక్' అంటూ బీజేపీ నేతల నినాదాలు!🌹

కేటీఆర్  'గో..బ్యాక్' అంటూ బీజేపీ నేతల నినాదాలు!
🌹
ఈ బాగ్‌లింగంపల్లి లంబాడితండాలో రెండు పడకగదుల ఇళ్లను కేటీఆర్‌ ప్రారంభించారు. 
 ఈ సందర్భంగా కేటీఆర్‌ గో బ్యాక్‌ అంటూ భాజపా శ్రేణులు నినాదాలు చేశారు. 
https://youtu.be/9fDwkI1FSp4  👈 
 జీహెచ్‌ఎంసీకి కొత్త పాలకమండలిని ఏర్పాటు చేయాలంటూ కొద్ది రోజులుగా భాజపా నేతలు, కార్పొరేటర్లు పట్టబడుతున్నారు. తమకు ప్రొటోకాల్‌ కల్పించాలని కోరుతున్నారు. 

ఇటీవలే ప్రగతి భవన్‌ ముట్టడికి సైతం యత్నించారు. తాజాగా మంత్రి కేటీఆర్‌ పర్యటనలో నిరసన తెలపగా.. కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. 

తెరాస, భాజపా శ్రేణుల పోటా పోటీ నినాదాలతో పరిస్థితి గందరగోళంగా మారింది. 
శిలాఫలకాలపై కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల పేర్లు పెట్టాలని డిమాండ్‌ చేశారు.https://youtu.be/sq1P4JHwwtE

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!