తెలంగాణలో మొత్తం ఓటర్లు వివరాలివే.. ఎస్ఈసీ ప్రకటన
తెలంగాణలో జనవరి 1వ తేదీ నాటికి అర్హులైన ఓటర్ల జాబితాను తెలంగాణ ఎన్నికల సంఘం ప్రకటించింది. శుక్రవారం దీనికి సంబంధించిన జాబితాను విడుదల చేసింది. తెలంగాణలో మొత్తం 3,01,65,569 మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. వీరిలో 1,50,02,227 మంది మహిళా ఓటర్లు ఉన్నారని తెలిపారు. మరో 1,51,61,714 మంది పురుషులు ఉన్నట్లు వెల్లడించారు. ఇంకా 1,628 మంది థర్డ్ జెండర్ వ్యక్తులు ఉన్నట్లు స్పష్టం చేశారు.
Comments
Post a Comment