పండుగ పూట బంపర్ *హీట్* ఆఫర్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థ..!!!

పండుగ పూట బంపర్ *హీట్* ఆఫర్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థ..!!!

హైదరాబాద్:- మై హోమ్ కి *160* కోట్ల రూపాయల *బొక్క* 

మై హోమ్ రామేశ్వర రావు కి ఎర్త్  పెట్టడంలో భాగంగా కేంద్రం ఇన్కమ్  టాక్స్ పేరుతో రైడ్స్ చేయించింది.

బేగంపేట లో ఉన్న మైహోం  రామేశ్వర రావు  బినామీ   కంపెనీ అయిన C5  ఇన్ఫ్రా స్ట్రక్చర్  పై మెరుపు దాడులు చేసిన ఇన్కమ్ టాక్స్ వారికీ ఊహించని 166 కోట్ల బ్లాక్ మనీ  దొరికింది.

కాళేశ్వరం నుంచి  కొట్టేసిన డబ్బు C5 ఇన్ఫ్రా  స్ట్రక్చర్ ద్వారా  మైహోం కి వెళ్తుందని ఈ రైడ్ లో బయటపడిందని గుసగుసలు..!!!?

తెలంగాణ లో దోచుకుంటున్న రావుల కంపెనీ అన్నింటి సంగతి చూస్తామని భాజపా నాయకులు అంటున్నారు.

ప్రజలకు చెందిన అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటిపై కేంద్ర ప్రభుత్వం నిఘా ఉంటుందని అన్నారు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!