ఇది కరీంనగర్ లో మన హిందు దేవుళ్ళకు ఇచ్చే గౌరవం...
స్థానిక బొమ్మకల్ చౌరస్థా వద్ద పార్టీ లకి అతీతంగా కట్టిన శ్రీ రామ జన్మభూమి నిధి సేకరణ ఫ్లెక్సీ ని నాలుగు ముక్కలుగా చింపి కింద పడేసారు.. చాలా బాధాకరం కేవలం రామ జన్మభూమి నిధి వివరించడానికి పెడితే దీన్ని కావాలని నాలుగు ముక్కలుగా చింపేశారు దీని మీద కఠిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను.
Comments
Post a Comment