రంగంలోకి సూపర్ హీరోస్
రంగంలోకి సూపర్ హీరోస్
ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న "ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూఫ్" మొత్తానికి రంగంలోకి దూకనుంది. ప్రతి #లక్ష మంది భారతీయులకు ఒకరు చొప్పున ఎంపిక చేయబడిన వీరు టాప్ ఫైరింగ్ స్కిల్స్ ఉన్న ఎలైట్ కమాండోలు. మౌంటెయిన్ వార్ఫేర్ లొ అలస్కా, ఇండియాలలొ ఖఠిన శిక్షణ పొందిన వీరు అమెరికన్ గ్రీన్ బ్యారెట్స్ వాడే అత్యాధునికమైన ఆయుధాలను ఉపయోగించనున్నారు. కంటికి కనిపించనంత వేగంగా గెరిల్లా దాడులు చేయడం వీరి ప్రత్యేకత. అతి త్వరలొ వీరిని #అక్సాయిచిన్ వద్ద మొహరించనుండటం విశేషం ...... (Pic is RP Only)
Comments
Post a Comment