మరలా చైనాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపధ్యంలొ,

Big ................... Big .......................... Big

మరలా చైనాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపధ్యంలొ, ఇండియన్ యుద్ధ నౌకలకు #హెవీ_గన్స్ ను ఇప్పటికిప్పుడు అందివ్వడానికి OK చెప్పిన అమెరికా .... భారత్ కు అందివ్వడమే కాకుండా తామే భారతీయ యుద్ధ నౌకలకు ఆయా గన్స్ ను అసెంబుల్ చేయనున్న అమెరికా ..... యుద్ధ నౌకలతో పాటు, యుద్ధ విమానాలను కూడా పడగొట్టగల గొప్ప సామర్ధ్యం ఈ హెవీ గన్స్ సొంతం 

LAC వద్ద మరలా తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నట్టు తెలుస్థుంది

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!