Dr.హర్షవర్ధన్ కేంద్ర ఆరోగ్యశాఖామాత్యులు..శ్రీ రాజేష్ భూషణ్ కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి
వాక్సిన్ ప్రయోగాలనుంచీ వాక్సిన్ ప్రజలకు చేర్చివేతదాకా బ్యూరోక్రసిని పరుగులుపెట్టించిన అజ్ణాత వీరులు..
సంకల్పం మంచిదైతే ఏ బ్యూరోక్రసీ కూడా అడ్డుపడదని నిరూపించిన ఆరోగ్య ఘనాపాఠీలు..
ఆధునిక భారత్ లో రెడ్ టేపిజానికి స్థానంలేదని ఎలుగెత్తిచాటిన ఆదర్శపాలనావేత్తలు..
థాంక్యూ సర్స్..
Comments
Post a Comment