GHMC ఎన్నికల్లో కూకట్‌పల్లి లోని 7 డివిజన్లలో 6
GHMC ఎన్నికల్లో కూకట్‌పల్లి లోని 7 డివిజన్లలో 6 గెలుచుకొని బండి సంజయ్‌కు నేను వ్యాక్సిన్ వేశానని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అంటున్నారు.. మరి ఎల్ బీ నగర్ లోని 11 డివిజనల్లో 11 బీజేపీ గెలుచుకుంది.. అక్కడ ఎవరికి వ్యాక్సిన్ వేసినట్లు..
ఫలితాలకు, వ్యాక్సిన్లకు ఏమైనా పోలిక ఉందా అసలు? నోటికి ఏది తోచితే అది మాట్లాడటమేనా?
Comments
Post a Comment