kcr ను దేవుడిగా భావించి గుడి నిర్మించిన గుండ రవీందర్ trs పార్టీకి రాజీనామా చేశాడు.
kcr ను దేవుడిగా భావించి గుడి నిర్మించిన గుండ రవీందర్ trs పార్టీకి రాజీనామా చేశాడు.రాజీనామా సమయంలో మాట్లాడుతూ ఎన్నిసార్లు ట్రై చేసిన kcr కలువకపోగా విగ్రహానికే రాజీనామా పత్రం ఇస్తున్నట్లు తెలుపుతూ,ఉద్యమకారులను పట్టించుకోవడంలేదని బాదపడ్డాడు.
Comments
Post a Comment