బైటపడ్డ TRS నేతల అసంతృప్తి సెగ.

బైటపడ్డ TRS నేతల అసంతృప్తి సెగ. 
KTR సీఎం అవ్వడం ఒక కేసీఆర్ కి KTR కి హిమాన్షు కి తప్ప వాళ్ళ సొంత ఇంటి వారు అయిన కవిత హరీష్ రావు, సంతోష్ రావు కి కూడా KTR ని సీఎం చేయడం ఇష్టం లేదు అని స్పష్టంగా తెలుస్తుంది.
ఉద్యమంలో కేసీఆర్ తో సమానంగా పోరాడిన ఈటల రాజేందర్ మరియు హరీష్ రావు లని అసలు ఉద్యమం అంటే ఏంటో తెలియని KTR కింద పనిచేయడం ఇష్టం లేదు అని సొంత కార్యకర్తలు బహిరంగంగా నే చెవుతున్నారు.
 సిద్దిపేట జిల్లా TRS నాయకుల వాట్సప్ గ్రూప్ చాట్ చూస్తే ఈ విషయం తెలుస్తుంది.
కేసీఆర్ కొడుకు అని తప్ప అసలు KTR కి ఎం అర్హత ఉంది అని సీఎం అవ్వాలి అని , అసలు కేసీఆర్ కొడుకు కాకపోతే KTR TRS పార్టీ లో ఒక వార్డ్ మెంబెర్ గా కూడా గెలవాడు అని కరీంనగర్ కి చెందిన ఒక భడా నేత బహిరంగంగా నే అన్నట్టు ఒక వార్తా ప్రగతి భవన్ లో చెక్కర్లు కొడుతుంది.
అయితే TRS సీనియర్లు మాత్రం కేసీఆర్ మీద గౌరవం తో మౌనంగా ఉన్న లోపల మాత్రం కేసీఆర్ కుటుంబం కి బానిసలుగా ఉండటం ఇష్టం లేదు అని అనుకుంటున్నారు.
అయితే ఈ సారి కచ్చితంగా దళితుడే ముఖ్యమంత్రి అని ఆ పార్టీ లో దళిత MLA లు అంటున్న లోపల వాళ్లు కూడా ఈ సారి మళ్ళీ దళితులకు మోసం జరుగుతుంది అనే భయం మళ్ళీ మొదలైనది.
అయితే ఇప్పుడు KTR సీఎం అయితే తర్వాత సీఎం హిమాన్షు నే అని ఇప్పటినుండే హిమాన్షు కి భజన చేయడం మొదలుపెట్టారు కొందరు నేతలు.
ఇది ఇలా ఉంటే మేము కొట్లాడి తెలంగాణ సాధించి మా కొడుకులు ఉద్యోగాలు లేక పస్తులు ఉంటే నీ కొడుకు ని సీఎం ఎలా చేస్తావు అని తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఉన్నాడు.
 బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి కల్వకుంట్ల తెలంగాణ చేస్తున్నావ్ అని కేసీఆర్ ని తిట్టే వీడియో యూట్యూబ్ లో halchal చేస్తున్న విషయం మనకి తెల్సిందే.
మనం తెలంగాణ సాధించింది మన ఉద్యోగాలు మన బ్రతుకు కోసం అంతే గాని కేసీఆర్ కుటుంబం పదవులు అనుభవించడానికి కాదు.
కేసీఆర్ మెం సాధించిన తెలంగాణ మాకు ఇచ్చేయి నీ కొడుకు నువ్వు ఏమైనా చేసుకోండి.
జయశంకర్ కళలు కన్నా దళిత ముఖ్యమంత్రి ఎక్కడ కేసీఆర్ ఇప్పటికైనా దళితుని ముఖ్యమంత్రి చేసి జయశంకర్ ఆశయాలు నెరవేరుస్తావ లేక అయిన ఆశయాన్ని తుంగలొకి తొక్కుతావ.
జై తెలంగాణ✊
భారత్ మాత కి జై🚩✊

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!