కరీంనగర్ నడిబొడ్డున బండి సంజయ్ ఇంటిమీద రాళ్ళ దాడి చేస్తే ఎక్కడ ఉన్నావ్ కేటీఆర్??
అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుంది???
మీది దొరల పార్టీ ప్రజలు బానిసలుగా ఉండాలి కానీ తిరగబడద్దు కాబట్టి నోరు లేచింది .
అణిచివేత ఎంత ఆదికమైతే తిరుగుబాటు తీవ్రమవుతుంది.
దొరల గడీలు బరాబర్ బద్దలు కొట్టుడే .
దొరల చేతిలో బందీ ఆయన మా తెలంగాణ తల్లిని విముక్తి చేసుడే నిన్ను మీ అయ్యా ని జైల్ కి పంపుడే.
శ్రీకాంతాచారి కలలు కన్న తెలంగాణ తెచ్చుడే
Comments
Post a Comment