బిజెపి స్టేట్ ఆఫీస్ ముందు ఏర్పాటుచేసిన డిజిటల్ కౌంట్ డౌన్ అడ్వర్టైజ్మెంట్ కు 55 వేల ఫైన్ విధించిన ఈ.వీ.డి.ఎం అధికారులు..
బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు దేశ ప్రధాని వస్తుండడంతో నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు, కట్ అవుట్లను ఏర్పాటు చేసిన బిజెపి..
హైదరాబాద్ నగర వాసులు ఫిర్యాదు మేరకు వాటి ను ఏర్పాటు చేసిన బీ.జే.పి నాయకులకు ఇప్పటివరకు దాదాపుగా 3 లక్షల 32000 ఫైన్ విధించిన జిహెచ్ఎంసి ఎన్ఫోర్స్మెంట్ విభాగం..
బిజెపి స్టేట్ ఆఫీస్ ముందు ఏర్పాటుచేసిన డిజిటల్ కౌంట్ డౌన్ అడ్వర్టైజ్మెంట్ కు 55 వేల ఫైన్ విధించిన ఈ.వీ.డి.ఎం అధికారులు..
దీంతో ఇప్పటి వరకు 3,57000 ఫైన్ లు విధింపు..
Comments
Post a Comment