రాష్ట్రపతి అభ్యర్థిగా శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద సంబరాల్లో

ఎన్డీయే తరుపున రాష్ట్రపతి అభ్యర్థిగా శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద బిజెపి ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన సంబరాల్లో పాల్గొనడం జరిగింది. 
రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీలకు అవకాశం ఇచ్చిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారికి ధన్యవాదాలు. శ్రీమతి ద్రౌపది ముర్ము గారి ఎంపిక దేశవ్యాప్తంగా ఎస్టీ సామాజివర్గానికి దక్కిన గుర్తింపు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌ గారి ఆశయాలకు అనుగుణంగా బిజెపి ముందుకెళ్తోంది.
#DraupadiMurmu

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!