సిద్దిపేట జిల్లాలో అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది.

సిద్దిపేట జిల్లాలో అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులను అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 100 మంది భూ నిర్వాసితులను అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులు, భూ నిర్వాసితుల మధ్య వాగ్వాదం, తోపులాటకు దారి తీసింది. పరిస్థితి అదుపుతప్పడంతో భూనిర్వాసితులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!