ఇతి ఉండవల్లి ఉవాచ !

ఇతి ఉండవల్లి ఉవాచ !
1.టెక్నికల్ గా ఆంధ్రప్రదేశ్ ఇంకా విడిపోలేదు।  
2.మోడీ ని KCR ఎలా బెదిరిస్తున్నాడో చూసి నేర్చుకో జగన్..
3. ఆంధ్రాకి విలన్ గా ఉంటేనే తనకి మంచిదని KCR నమ్ముతున్నాడు. 
4. KCR కి తిట్టడం తప్ప మరేమీ రాదు !
5.దేశ ప్రధానిని ఉద్దేశించి ఒక ముఖ్యమంత్రి అలా మాట్లాడతారా ?
6.KCR జగన్ లో ప్రగతి భవన్ లో ప్రేమించుకున్నారు ! ఇంకా ఈ నాటకాలెంటి ?
7.KCR తో ప్రగతి భవన్ లో ఉండవల్లి భేటీ !
ఉండవల్లి గారు ప్రగతి భవన్ ఉంది ప్రేమించుకోవడానికి అయితే మీరు ప్రగతి భవన్ లో ఏం చేశారో చెప్పగలరా ?
శల్య సారధ్యం గురుంచి మహాభారతం లో చదువుకున్నాం ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాం ఉండవల్లి గారు. 
ఇంతకీ రాష్ట్ర విభజన మీద సుప్రీమ్ కోర్టు లో మీరు వేసిన పిటిషన్ ని వెనక్కి తీసుకునే విషయం మీద KCR గారితో ఒక ఒప్పందానికి వచ్చారా ?
సౌత్ బ్లాక్ లో టాక్ ఏమిటంటే తలుపులు వేసి,కరెంట్ తీసేసి బలవంతంగా రాష్ట్ర విభజన చేసింది నిజమే అని హోమ్ శాఖ సుప్రీమ్ కోర్టులో ఒప్పుకుంటే అప్పుడు మీరు వేసిన పిటిషన్ కి బలం చేకూరుతుంది అని ఆదే సమయంలో మళ్ళీ రాష్ట్ర విభజన బిల్లు మరోసారి పెట్టాల్సి వస్తుంది అని అప్పుడు మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని అని ఇలా ఇన్ని టాక్ లు వినపడుతున్నాయి ఏతావాతా ముందు KCR నష్టపోతాడాని అందుకే మీరు ప్రగతి భవన్ లో ప్రేమ ముచ్చట్లు పెట్టారని కూడా టాక్ !
కొంచెం ప్రెస్ మీట్ పెట్టి దీని గురుంచి వివరంగా చెబుదరూ !
ఒక వేళ ఇవన్నీ పుకార్లు అయితే మాత్రం ఈ క్రింది వీడియో లో ఉన్నది నిజం అనే నమ్మాల్సి వస్తుంది సుమా !
హాస్యానికి భాష ఉండదు!

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!