క్రింది ఫొటోను జాగ్రత్తగా చూడండి 👇👇👇👇
క్రింది ఫొటోను జాగ్రత్తగా చూడండి 👇👇👇👇
అల్లర్లు సృష్టిస్తున్న వారిపై, పోలీసులు బ్లూ కలర్ నీటీని చిమ్ముతున్నారు. దీనిని బ్లూ డై అంటారు. ఇది ఒక్కసారి ఒంటికి అంటుకుంటే, అంత తేలికగా ఈ మరకలు పోవు. ఒకవేళ మరకలు పోయేలా రుద్దినా ఆమచ్చలు స్పష్టంగా కనపడతాయి. దీనితో అల్లర్లు, రాళ్లదాడులను చేసేవారందరినీ ఎక్కడున్నా గుర్తించవచ్చు, నిష్ట దరిద్రల తాట తీయవచ్చు. ఈ బ్లూడై ఫార్ములా ను భారత్ లోకి కూడా తెచ్చే అవకాశం ఉంది
Comments
Post a Comment