జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల చేతికి చేరిన మెడికల్ రిపోర్ట్

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల చేతికి చేరిన మెడికల్ రిపోర్ట్ 

ఐదు మంది మైనర్లు పొటెన్సీ టెస్ట్ చేసిన ఉస్మానియా వైద్యులు 

లైంగిక సామర్థ్యం కలిగి ఉన్నారని రిపోర్ట్ ఇచ్చిన ఉస్మానియా ఫోరెన్సిక్ వైద్యులు 

పొటెన్సీ టెస్ట్ రిపోర్ట్ ను ఛార్జ్ షీట్ లో పొంద పర్చునున్న పోలీసులు 

కేసులో ఆరు మంది నిందితులు బెయిల్ పిటిషన్ ధకాలు 

ఈ కేసులో ఏ-1 గా ఉన్న మాలిక్ నాంపల్లి కోర్టు లో బెయిల్ పిటీషన్ దాఖలు .

ఐదుగురు మైనర్లు కూడా జువైనల్ కోర్టు లో బెయిల్ పిటీషన్ దాఖలు..

బెయిల్ మంజూరు చేయొద్దని జూబ్లీహిల్స్ పోలీసులు కౌంటర్ పిటీషన్ దాఖలు..

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!