సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిరసన లో పాల్గొన్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిరసన లో పాల్గొన్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం.


జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ కు చెందిన గోవింద్ అజయ్ అనే యువకుడు ఆత్మహత్య యత్నం.

 తన మీద పోలీసులు కేస్ నమోదు చేస్తారేమో అని భయంతో ఆత్మ హత్య యత్నం చేసిన అజయ్.

ప్రస్తుతం వరంగల్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అజయ్

అజయ్ ఆరోగ్యం నిలకడగానే ఉంది...

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!