గేమ్ ఓవర్,ఉద్ధవ్ ఠాక్రే కి చెక్ మేట్ పెట్టేసారు,
గేమ్ ఓవర్,
ఉద్ధవ్ ఠాక్రే కి చెక్ మేట్ పెట్టేసారు,
తనకు మద్దతుగా 56మందిలో 42మంది శివసేన MLA లు ఉన్నారు కాబట్టి టెక్నీకల్ గా శివసేన పార్టీ తమదే అని పార్టీ చీఫ్ విప్ గా #Bharat_Gogawale ని నియమించిన శివసేన చీఫ్ ఏకనాధ్ షిండే,
పార్టీ గుర్తు బాణం ధనస్సు కూడా తమకే ఇవ్వాలని ఎన్నికల కమిషన్ కి లేఖ,
ఫైనల్ టచ్ ఏంటో తెలుసా..??
తొందరలో జరగబోయే ఫ్లోర్ టెస్ట్ లో శివసేన ఎమ్మెల్యేలకు విప్ జారిచేయనున్నారు,
ఈ సందర్భంలో తమతోలేని ఉద్ధవ్ కోటరీలో ఉన్న 13మందికి కూడా విప్ అమలుకాబోతుంది,
ఈ విప్ కి వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే పార్టీ నిర్ణయం అతిక్రమించినందుకు వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోబోతున్నారు,
సో ఇక ఆదిత్య ఠాక్రే(ఉద్ధవ్ ఠాక్రే కొడుకు) విప్ కి లోబడి షిండే వర్గానికి మద్దతు ఇస్తాడో లేదా వ్యతిరేకంగా ఓటేసి పార్టీ నుండి సస్పెండ్ అవుతాడో చూడాలి
ఉద్ధవ్ ఠాక్రే ఎమ్మెల్సీ కాబట్టి బతికిపోయాడు..
Comments
Post a Comment