సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ పై అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు.

సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ పై అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు.

NDA రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ము ను కించపరిచే విదంగా వర్మ ట్వీట్ చేశారని ఫిర్యాదు లో పేర్కొన్న బీజేపీ నాయకులు.

రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అబిడ్స్ పోలీసులను కోరిన బీజేపీ నేతలు గూడూరు నారాయణరెడ్డి , మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!