యంగ్ ఇండియా లాభాపేక్ష లేని స్వచ్చంద సేవా సంస్థ'
'యంగ్ ఇండియా లాభాపేక్ష లేని స్వచ్చంద సేవా సంస్థ'
'లాభాపేక్ష లేకుంటే భూములు, భవనాలు అద్దెకు ఇచ్చే వాణిజ్యం ఎందుకు చేస్తుంది? 2010లో స్థాపించినప్పటి నుంచి ఎలాంటి సేవ చేసినట్లు దాఖలాలు లేదు?'
నేషనల్ హెరాల్డ్ దర్యాప్తు కేసులో రాహుల్ గాంధీ ఇచ్చిన సమాధానానికి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు వేసిన క్రాస్ క్వశ్చన్ ఇది.. విచారణ ఎంత పారదర్శకంగా జరుగుతోందో అర్థమవుతోంది కదా?
ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిజంగా తప్పు చేయకుంటే దర్యాప్తులో కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. కాంగ్రెస్ శ్రేణులు ఎందుకు ఇంతగా భయపడిపోతున్నాయి? చట్టం తనపని తాను చేసుకుపోతుంటే దర్యాప్తును అడ్డుకునే రీతిలో ఈ ఆందోళనలు ఎందుకు?
Comments
Post a Comment