అగ్నిపథ్‌లో చేరనున్న నటుడి కుమార్తె.. గర్వంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్..

అగ్నిపథ్‌లో చేరనున్న నటుడి కుమార్తె.. గర్వంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్..

#అగ్నిపథ్ అనే పథకంతో దేశానికి కొన్నాళ్లు సేవ చేయవచ్చు అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకున్న ఓ సీనియర్ (భోజ్‌పూరీ) నటుడు రవి కిషన్ కుమార్తె ఇషితా శుక్లా ఉంది. నటుడు రవి కిషన్ 'రేసుగుర్రం' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు ఈ నటుడు. ఆ తర్వాత కూడా విలన్‌గా పలు చిత్రాల్లో నటించారు.

నటుడు రవి కిషన్ మాట్లాడుతూ నా కూతురు ఇషితా శుక్లా.. ఈరోజు ఉదయం నేను కూడా అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌లో భాగమవ్వాలని అనుకుంటున్నాను నాన్న అని నాతో చెప్పింది. నేను సంతోషంగా సరే అన్నాను'

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!